BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
అమెరికా మధ్యంతర ఎన్నికలు: భారత సంతతి అభ్యర్థుల్లో ఓడింది ఎందరు, గెలిచింది ఎవరెవరు?
విజయం సాధించిన భారతీయ మూలాలున్న అభ్యర్థులందరూ డెమొక్రటిక్ పార్టీకి చెందినవారే. రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసిన భారతీయ మూలాలున్న అభ్యర్థులందరూ ఓటమి పాలయ్యారు. వాళ్లెవరంటే...
ఏపీలో కూటమి హవాను తట్టుకుని గెలిచిన నలుగురు వైసీపీ నేతలు ఎవరు?
ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ.. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఆదేశాల్ని పాటించాలని ఎస్ఈసీకి లేఖ రాశారు వైసీపీ నేతలు.
రంగా కార్పొరేటర్‌గా గెలిచిన బెజవాడకు ఇప్పుడు రాధా మేయర్
వంగవీటి రాధాకృష్ణ 2003లో రాజకీయ ప్రవేశం చేశారు. ఆయన తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2004 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన తల్లి, తండ్రి పోటీ చేసిన తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. అప్పటికి రాధా వయస్సు 25 సంవత్సరాలే.
విశాఖ మేయర్‌గా ఎన్నికైన ముక్కా శ్రావణి ఎవరు?
ముక్కా శ్రావణి విశాఖ నగరానికి మూడో మహిళా మేయర్. ఆమె కంటే ముందు ఇద్దరు మహిళలు ఈ పదవిలో పనిచేశారు. రాజాన రమణి (కాంగ్రెస్) - 2000 నుంచి 2005 వరకు విశాఖ నగరానికి తొలి మహిళా మేయర్. గొలగాని హరి వెంకట కుమారి (వైఎస్సార్సీపీ) - 2021 నుంచి 2025 వరకు మేయర్‌గా పనిచేశారు.
లైవ్ , ‘ట్రంప్ ఇప్పటికీ మీ అధ్యక్షుడే’ -వైట్‌హౌస్
వైట్‌హౌస్ అధికారిక 'ఎక్స్' ఖాతాలో అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఓ ఫోటోను పోస్ట్ చేశారు.
కన్నీళ్లు, సంబరాలు, సెల్ఫీలు: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల రియాక్షన్లు.. 13 ఫోటోలలో
రిపబ్లికన్ రాష్ట్రాలలో విజయాలు సాధించడంతో డెమొక్రాట్లు సంబరాలు చేసుకున్నారు. ఓటములు పెరిగేకొద్దీ రిపబ్లికన్లు నిరాశలో కూరుకుపోయారు.
ఆ కంటైనర్‌లో దొరికింది చైనా ఆయుధమా లేక మద్యం సీసానా? పాపువా న్యూ గినియాలో ఏం జరిగింది?
ఆ వస్తువు 'కేవలం ఒక డమ్మీ' మాత్రమేనన్న ఊహాగానాలను పపువా న్యూ గినియా పోలీసులు ఇంతకుముందు తోసిపుచ్చారు.
కువైట్‌ను ఆక్రమించుకుని సద్దాం హుస్సేన్ 'కొత్త దేశాన్ని' సృష్టించారు, కానీ అది 4 రోజులే ఎందుకు కొనసాగింది?
ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో గల్ఫ్ దేశాలు ఇరాక్‌కు ఆర్థిక సహాయం అందించాయి. ఇందులో కువైట్, సౌదీ అరేబియాలు ముందున్నాయి. యుద్ధం ముగిసిన తర్వాత, ఇరాక్ తన అప్పును తిరిగి చెల్లించాలని కువైట్ డిమాండ్ చేసింది. దీని తర్వాతే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ముదిరాయి.
ధన త్రయోదశి: బంగారం, వెండి భవిష్యత్ ఏంటి?
వరుసగా రెండో నెలలో బంగారం, వెండి రెండూ కూడా ప్రతికూల రాబడులను ఇచ్చాయి. ముడి చమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయాలు విపరీతంగా ఉండటం, అమెరికా వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే ఆందోళనలు.. విలువైన లోహాల మార్కెట్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఫీచర్లు
నూట పదహార్లు: పెళ్లిళ్లలో చదివింపులు, దాన ధర్మాలు, విరాళాలు ఇలా ఎందుకిస్తారు?
హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం తర్వాత కూడా కొంతకాలం ఉస్మానియా సిక్కా చలామణిలో ఉంది. తర్వాత భారత రూపాయిని పూర్తిగా అమలు చేస్తూ...అధికారిక మారకం ప్రకారం ఉస్మానియా సిక్కాను ఉపసంహరించారు. అయితే కరెన్సీ మారిపోయినా 116 మాత్రం ప్రజల ఆచారాల్లో అలాగే మిగిలిపోయింది.
‘‘ఆ ఇల్లు ఆయన ఆలోచనలకు పుట్టిల్లు’’ -వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న గురజాడ నివాసం ఇప్పుడెలా ఉంది?
ప్రజలు మాట్లాడే భాషలోనే సాహిత్యం ఉండాలని చెప్పిన వ్యక్తి జ్ఞాపకాలను పదిల పరచుకున్న ఆ ఇల్లు ఇప్పుడు స్మారక గ్రంథాలయంగా మారింది. అక్కడ ఆయన జీవిత విశేషాలను భద్ర పరిచి ప్రదర్శనకు ఉంచారు.
ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..
అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..
గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్‌కు, ఇరాన్‌కు ఉన్న అనుబంధం ఏంటి?
"చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్‌కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్‌లో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్‌ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.























































